pratilipi-logo Pratilipi
English

let's be try

5
12
ప్రేమmodern

let us clear the data of our all bad situation, like deleting past messages.. let's be try to happy once again, before broking heart, like playing a game until trying to win... let's refresh ...

Read now
About

Iam proud to be born as female 🤷 😀 📧[email protected] ఇక్కడ నేను వ్రాసినవి (కల్పితాలే) అవి చదివి సహృదయంతో సూచనలను ఇచ్చేవారు అందరూ నా గురువులు... నాది అనేది ఏమి లేదు నా కుటుంబం తప్ప. నేను ఏమి సంపాదించుకోలేదు ప్రతిష్ఠ విలువలు తప్ప. నీతి- నిజాయితీ తప్ప మరేమి నేర్చుకోలేదు.(వ్యక్తిగతంగా) రచనలు అంటే ఓ భావం మరో జీవితం ఇంకో లోకం ఎనో అనుభవాలు ఏవో అభిప్రాయాలు. అని భావిస్తున్న. ఆ ప్రపంచంలో నేను ఒక్కరిల. ఆ విశాలమైన జగతిలో నేను ఒక్కరిల. ఉన్నందుకు ఎంతగానో ఆనందిస్తున్న.. కానీ నా ఆలోచనలు పంచుకోవాలనిపించింది అందుకనే వ్రాస్తున... ఇవి నాకు జ్ఞాపకాలే.. ఇక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు.... గొప్ప మనసు ఉన్నవారే... అని నా అభిప్రాయం రచనలు చేసే వారు వాటిని చదివే వారు అందరూ ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారని భావిస్తున్న.... ప్రతి ఒక్కరినీ సహృదయం తో అధరించటం ఓ రచయిత/ఉపాధ్యాయుని మొదటి గుణం... కావున నా పొరపాటులని మందిస్తారనే... కోరుకుంటున్న. ఈ రచనలు కేవలం నా ఆలోచన విధానం తెలుపుకోడానికే..

Reviews
  • author
    Your Rating

  • REVIEWS
  • author
    Raconteur
    30 March 2020
    Wow, beautiful narration!
  • author
    29 March 2020
    superb andi
  • author
    😎
    29 March 2020
    👌👌👌👌
  • author
    Your Rating

  • REVIEWS
  • author
    Raconteur
    30 March 2020
    Wow, beautiful narration!
  • author
    29 March 2020
    superb andi
  • author
    😎
    29 March 2020
    👌👌👌👌