pratilipi-logo Pratilipi
English

దైవం !!

2405
4.3

చాలా రోజుల  తరువాత నేను కూర్చున్న క్లాస్ లో అమ్మాయిలు కూడా కూర్చున్నారు ఎందుకో ఏమో మా నాన్న నన్ను చిన్నప్పటి నుండి కో ఎడ్యుయేషన్ వద్దు అని నాపై రుద్దేవాడు ,కానీ ఈసారి మాత్రం ఆయన మాట నెగ్గగలేదు ...