సంతోషం అందించే ప్రేమ నా దగ్గర లేదు
బాధను పంచుకునే తోడు కూడా ఎవరు లేరు
బ్రతుకు మీద ఆశ, కోరిక, ఇష్టం అన్నీ చచ్చిపోయిన శవాన్ని నేను. ఎవరో నా బతుకుని మారుస్తారనే ఆశ లేదు
ఎన్ని సంవత్సరాలు బతుకుతానో తెలియదు కానీ
ఒక్కరోజు నాలా నిజంగా నిజంలో నేను నేనుగా బ్రతకాలి అని ఉంది .
నాకు బీచ్ చూడాలని ఉంది????? నేను చచ్చేలోపు చూపిస్తావా🌊🏝️🏖️
పోనీ బీచ్ కే నన్ను చూపించరాదు?
ఇదే నేను నిన్ను కోరే చివరి కోరిక 😔
నేను నీకు బలం కాదు
బలహీనతను అంతకన్నా కాదు
బాధ్యత ను కాదు అలాగే భారం ఎప్పటికీ కాను😔
🌍My self love is my world 🌍
Report Issue
Report Issue
Report Issue