"రాధేకృష్ణ "🙏💞
మాట మంత్రపుష్పంలా ఉండాలి 💞
అక్షరం ఆయుధం కావాలి ✍️
ప్రతిలిపిలో ఉన్న నాకథలు, నా సీరీస్, నాకవితలు మరియు తదితర రచనలపై సర్వ హక్కులు రచయితగా నావే. ఎవరైనా కాపీ చేసి, లేదా వేరే రూపంలో వాడినా, యూట్యూబ్లో కానీ మరే ఇతర సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసినా, ఇతర రూపాలలో వాడినా కూడా కాపీ రైట్ చట్టం క్రింద చర్యలు తీసుకుంటాము అని తెలియచేస్తున్నాను.
19-9-2019 ప్రతిలిపి లోనే మొదటిసారి వ్రాయటం మొదలు పెట్టింది ...
నేను లిపి లో వ్రాసిన సీరీస్
1.సింధూరప్రేమ (అపురూపమైన ప్రేమ కథ)
2. పెళ్ళాడతగ్గ మగాడేడి? ( సమాజం లోని పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే కథ )
3.నా భార్యను అద్దెకు ఇవ్వబడును ( ఇద్దరి మగవారి మధ్య నలిగే ఒక స్త్రీ కథ )
4.Moods.( నాట్యం మయూరి కథ).
5.సీత గీత దాటితే (ఓ సీత కథ )
6. ప్రేమ్ గీత్ ( అల్లరి ప్రేమ కథ)
7. వాడిన పూల తోట
8. మలిసంధ్యారాగం
9. హృదయమా వినవే హృదయమా
10. రెక్కలొచ్చిన చిలుక
11. వస్తున్నావా ( అమ్మ ఉత్తరం)
12. సుధాకర్ సుజాత( ప్రేమాయణం )
13. రక్త స్పర్శ ( అనుబంధాల అల్లిక ఈ కథ )
14. నన్ను దోచుకుందువటే ( ప్రేమ కథ )
15 Dr..మనస్విని సెక్సాలజిస్ట్( ఇది మన అందరి కథ )
16 . కన్నలు కన్నమ్మ (ఆరాధన ఒంటరిగా మిగిలిన ప్రేమ కథ)
17. MR&MRS విషకన్య ( యాక్షన్,సస్పెన్స్, త్రిలర్ కథ)
18. సత్యం శివం సుందరం ( మగువ మనసు తెలిపే కథ
19 .అడవి నెమలి (స్ఫూర్తిదాయకమైన స్త్రీ కథ)
అధ్యాత్మిక ధారావాహిక )
కథలు
1. పాంచజన్య ( కథ)
2. ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి.
3. రఘురాం సంసారంలో ఆమె
4. కన్యత్వం
5. పుట్టుమచ్చలా ఉంటావా
కవితలు
1.కవన కడలి
2. 30 కవితల్లో ప్రేమ కథ
3. రాధాకృష్ణ
ఇంకా కొన్ని రోజువారి అంశాల్లోని కథలు, వ్యాసాలు ..
నేను ఇన్ని రచనలు రాయగలను అని ఇంతమంది రీడర్స్ అభిమానం పొందగలనని ఊహా కూడా లేదు...
థాంక్యూ pratilipi 💐💐🙏
రా....ధే.....కృ....ష్ణ ....ఒంటరిగా ఉన్న అక్షరాల కన్న అవే అక్షరాలు జతకడితే అర్థవంతమైన పదాలు,వాక్యాలుగా మారతాయి.... రాధేకృష్ణ 🙏
Report Issue
Report Issue
Report Issue